BREAKING.కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు

..భారత్ న్యూస్ హైదరాబాద్….BREAKING

కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు

నోటీసులు పంపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్

కేసీఆర్‌తో పాటు హరీశ్ రావు, ఈటెల రాజేందర్‌కు నోటీసులు

జూన్ 5వ తేదీ లోగా విచారణకు హాజరు కావాలని ఆదేశం

కేసీఆర్ హయాంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేసిన హరీశ్ రావు

కేసీఆర్ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన ఈటెల.