ఢిల్లీ కర్తవ్యపథ్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ కవాతులో భాగంగా ‘విక్టరీ త్రూ

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీ కర్తవ్యపథ్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ కవాతులో భాగంగా ‘విక్టరీ త్రూ జాయింట్‌నెస్’ అనే నినాదంతో త్రివిధ దళాల ఆపరేషన్ సిందూర్ శకటం ఆర్మీ, నేవీ మరియు వైమానిక దళ కార్యకలాపాలను ప్రతిబింబించే శకటం ప్రదర్శన..