ఏపీలో రైతుల‌కు త‌ప్ప‌ని యూరియా క‌ష్టాలు

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో రైతుల‌కు త‌ప్ప‌ని యూరియా క‌ష్టాలు

తిరువూరులో గంపలగూడెం (మం) కనుమూరు గ్రామంలో యూరియా కోసం ఉద‌యాన్ని లైన్‌లో రైతులు

యూరియా కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్న రైతులు, మ‌హిళ‌లు