T20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్

భారత్ న్యూస్ విజయవాడ…T20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్

భారత్ లో ఆడేందుకు నిరాకరించడంతో తప్పించిన ఐసీసీ

బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ కి ఛాన్స్