రాష్ట్రంలో అప్పుల బాధతో మరొక రైతు ఆత్మహత్య

…భారత్ న్యూస్ హైదరాబాద్….రాష్ట్రంలో అప్పుల బాధతో మరొక రైతు ఆత్మహత్య

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ గ్రామానికి చెందిన రావుల తిరుపతి రెడ్డి (38) అనే రైతు తనకున్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు

ఇటీవల రూ.10 లక్షలు అప్పు చేసి హార్వెస్టర్ మెషిన్ కొనుగోలు చేసిన తిరుపతి రెడ్డి

పంట దిగుబడి సరిగ్గా లేక అప్పు తీర్చలేనని మనస్తాపంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ తిరుపతి రెడ్డి….