ఛత్తీస్‌గఢ్-బీజాపూర్‌లో భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య భీకర కాల్పులు

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఛత్తీస్‌గఢ్-బీజాపూర్‌లో భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య భీకర కాల్పులు

మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్, కమాండర్ పాపారావు ఉన్నాడనే సమాచారంతో ఆపరేషన్ చేపట్టిన సైనిక సిబ్బంది

బీజాపూర్‌ DRG STF, కోబ్రా సైనికుల సంయుక్త ఆపరేషన్..