జనవరి 16/17 మధ్యరాత్రి 10 గంటల తర్వాత హైదరాబాద్ నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు (నెక్లెస్ రోడ్ సహా) మూసివేయబడతాయి.

..భారత్ న్యూస్ హైదరాబాద్….షబ్-ఎ-మెరాజ్ (జాగ్నే కీ రాత్) సందర్భంగా జనవరి 16/17 మధ్యరాత్రి 10 గంటల తర్వాత హైదరాబాద్ నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు (నెక్లెస్ రోడ్ సహా) మూసివేయబడతాయి.
గ్రీన్‌ల్యాండ్స్ ఫ్లైఓవర్, పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే, లంగర్ హౌస్ ఫ్లైఓవర్లకు ఈ ఆంక్షలు వర్తించవు.
ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.