భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా..చైనా మాంజా అమ్ముతున్న వ్యక్తులపై హత్యాయత్నం కేసు నమోదు
ఆర్మూర్ పట్టణంలో ఈరోజు నమ్మదగిన సమాచారం మేరకు ప్రభుత్వం నిషేధించిన చైనీస్ మాంజ అమ్ముతున్న రన్నా పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు సాయి కృష్ణ షాపు ను తనిఖీ చేయగా అట్టి షాపులో 19 చైనా మాంజా బండిల్స్ దొరికినవి అట్టి చైనా మాంజా 19 బాండిల్స్ లను జప్తు చేసుకొని యజమాని నారాయణ, రవిలను అదుపులోకి తీసుకొని విచారించగా అతను నిజామాబాద్ లో హోల్సేల్ గా అమ్ముతున్న జహీర్ ఖాన్ అనే వ్యక్తి నుండి కొని తెచ్చినట్లు చెప్పడం జరిగింది వీరి ముగ్గురిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సత్యనారాయణ గౌడ్ SHO ఆర్మూర్ టౌన్ గారు తెలిపి నారు. పట్టుకున్న చైనా మాంజా విలువ 18 వేల రూపాయలు కలవు
ఎవరైనా చైనా మాంజా అమ్మితే అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని బడతాయని తెలియజేయుచున్నాను.

ఇట్లు
సత్యనారాయణ గౌడ్
ఎస్ హెచ్ ఓ
ఆర్మూర్ టౌన్