సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో…. సంక్రాంతి సంబరాల్లో తెలుగు రాష్ట్రాల నేతలు.. AI వీడియో

భారత్ న్యూస్ రాజమండ్రి…సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో…. సంక్రాంతి సంబరాల్లో తెలుగు రాష్ట్రాల నేతలు.. AI వీడియో

Ammiraju Udaya Shankar.sharma News Editor…రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి తెలుగు రాష్ట్రాల ప్రముఖ నేతలంతా సంక్రాంతి సంబరాల్లో నిమగ్నమయ్యారు.

ఇరు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, కీలకనేతలంతా కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.

అయితే ఇదంతా నిజం కాదు…

కలిసి పండగ జరుపుకుంటే ఎలా ఉంటుంది అని AI టెక్నాలజీతో చేసిన వీడియో మాత్రమే.

ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో వైరలవుతోంది.