స్కిల్ డెవలప్మెంట్ కేసులో మ‌రో కీల‌క మలుపు

భారత్ న్యూస్ గుంటూరు…ఫ్లాష్ ఫ్లాష్

Ammiraju Udaya Shankar.sharma News Editor…స్కిల్ డెవలప్మెంట్ కేసులో మ‌రో కీల‌క మలుపు

చంద్రబాబుతో సహా 37 మంది నిందితులపై కేసు ముగించటంపై ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రైల్వే మాజీ ఉద్యోగి వేము కొండలరావు

సీఐడీ పోలీసులు ఫైల్ చేసిన ఫైనల్ రిపోర్ట్, కోర్టు ఉత్తర్వులు ఇప్పించవలసిందిగా పిటిషన్ దాఖలు

ఈ కేసులో వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై 54 రోజులు రిమాండ్‌లో ఉన్న సీఎం చంద్రబాబు

ఫిర్యాదుదారుడు 164 స్టేట్‌మెంట్ ఇచ్చినప్పటికీ కేసు ఏ విధంగా ముగించారన్న కోర్టు ఉత్తర్వులు ఇప్పించాలన్న పిటిషనర్

పిటిషనర్ తరపున వాదనలు వినిపించనున్న మాజీ జ‌డ్జి జడ శ్రవణ్ కుమార్

ఈ పిటిషన్‌పై జనవరి 19న విచారిస్తామన్న ఏసీబీ న్యాయస్థానం

జనవరి 19న పిటిషనర్ తరఫున వాదనలు వినిపించునున్న న్యాయవాది జడ శ్రవణ్ కుమార్

ఏసీబీ న్యాయస్థానం ఉత్తర్వులు ఇవ్వకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామన్న పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్