ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ.

భారత్ న్యూస్ రాజమండ్రి…ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ

అమరావతి: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. గుంటూరు మున్సిపల్‌ కమిషనర్‌ పి.శ్రీనివాసులును బదిలీ చేసి.. మార్కాపురం జాయింట్‌ కలెక్టర్‌గా నియమించారు. మార్కాపురం జేసీగా ఉన్న రోణంకి గోపాలకృష్ణను.. వైద్య ఆరోగ్య శాఖ జాయింట్‌ సెక్రటరీగా నియమించారు.