ఈ నెల 18న తెలంగాణ క్యాబినెట్ సమావేశం.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.ఈ నెల 18న తెలంగాణ క్యాబినెట్ సమావేశం

సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారంలో నిర్వహించే అవకాశం

18వ తేదీ ఉదయం ఖమ్మం నగరంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభ

మధ్యాహ్నం మేడారంలో క్యాబినెట్ భేటీ జరిగే అవకాశం

రాత్రి మేడారంలోనే సీఎం రేవంత్ రెడ్డి బస

19వ తేదీ ఉదయం సమ్మక్క-సారలమ్మ నూతన ప్రాంగణాల ప్రారంభం