నల్లమల సాగర్ ప్రాజెక్టుపై కోర్టుకు మా అభ్యంతరం చెప్పాం

భారత్ న్యూస్ హైదరాబాద్….నల్లమల సాగర్ ప్రాజెక్టుపై కోర్టుకు మా అభ్యంతరం చెప్పాం

విచారణ సమయంలో నేనూ కోర్టులోనే ఉన్నా

పోలవరం ప్రాజెక్టులో ఏపీ అనేక నిబంధనల ఉల్లంఘన చేసిందన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చాం

ఎలాంటి అనుమతులు లేకుండా ముందుకు వెళ్తున్నారని అభిషేక్ సింఘ్వి వాదించారు

సూట్ ఫామ్ లో రండి అని కోర్టు స్పష్టం చేసింది

తెలంగాణ నీటి హక్కులను కాపాడటం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి