.భారత్ న్యూస్ హైదరాబాద్….అత్యాశకు పోయి.. ఉన్నది పోగొట్టుకున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్య
స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే లాభాలు వస్తాయన్న మెసేజ్ చూసి.. ‘స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్చేంజ్ 20’ అనే వాట్సాప్ గ్రూప్లో చేరిన ఊర్మిళ
మాయ మాటలు చెప్పి.. స్క్రీన్ షాట్లు పంపించి.. తాను చెప్పిన విధంగా పైసలు పెడితే 500% లాభాలు వస్తాయని నమ్మించిన దినేష్ సింగ్ అనే వ్యక్తి
ముఠాలోని సభ్యురాలు ప్రియసఖి తనకు నిజంగానే లాభాలు వచ్చాయని స్క్రీన్ షాట్స్ పెట్టడంతో.. MCKIEY CM అనే యాప్ డైన్లోడ్ చేసిన ఊర్మిళ
తన వద్దనున్న గోల్డ్ సహా లక్ష్మీ నారాయణ వద్ద ఉన్న బంగారం తనఖా పెట్టి.. డిసెంబర్ 24 నుండి జనవరి 5 మధ్య 2.58 కోట్లు బదిలీ చేసిన ఊర్మిళ

లాభాలు కనిపించినా.. యాప్లో విత్ డ్రా ఆప్షన్ లేకపోవడంతో మోసపోయానని గ్రహించి.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు