రాష్ట్ర ఉపముఖ్యమంత్రి @PawanKalyan ను యు.ఎస్. కాన్సుల్ జనరల్ శ్రీమతి లారా విలియమ్స్ మర్యాదపూర్వకంగా కలిశారు.

భారత్ న్యూస్ విజయవాడ…రాష్ట్ర ఉపముఖ్యమంత్రి @PawanKalyan ను యు.ఎస్. కాన్సుల్ జనరల్ శ్రీమతి లారా విలియమ్స్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సమావేశంలో యు.ఎస్. ఎంబసీకి చెందిన మెరెడిత్ మెట్జలర్, యు.ఎస్ పబ్లిక్ డిప్లమసీ ఆఫీసర్ అబ్దుల్ రెహ్మన్ హబీబ్, పొలిటికల్ స్పెషలిస్ట్ శ్రీమాలి కారి, ఎకనమిక్ స్పెషలిస్ట్ శిబా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.