కేంద్రం మరో కీలక నిర్ణయం,87 అనధికార లోన్ యాప్స్ పై నిషేధం

భారత్ న్యూస్ ఢిల్లీ…..కేంద్రం మరో కీలక నిర్ణయం

87 అనధికార లోన్ యాప్స్ పై నిషేధం

చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రజలను వేధిస్తున్న లోన్ యాప్స్ ని బ్యాన్ చేస్తూ కేంద్రం నిర్ణయం

సైబర్ మోసాలు, హరాస్మెంట్, వడ్డీ దోపిడీలపై తరుచూ ఫిర్యాదుల నేపథ్యంలో నిర్ణయం

డిజిటల్ లోన్ యాప్స్‌పై కేంద్ర పర్యవేక్షణను ఇంకా కఠినతరం చేయనున్నట్లు సమాచారం

ఆర్బీఐ, ఐటీ మంత్రిత్వ శాఖ కలిసి లోన్ యాప్స్‌పై సమగ్ర సమీక్ష అనంతరం ఈ నిర్ణయం