పుతిన్ మోడీతో డిన్నర్.. రాష్ట్రపతితో భేటీ

భారత్ న్యూస్ ఢిల్లీ…..పుతిన్ మోడీతో డిన్నర్.. రాష్ట్రపతితో భేటీ

ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారిగా రెండు రోజుల భారత పర్యటనకు వచ్చారు. పాలం ఎయిర్పోర్ట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన 23వ ఇండియా-రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. రెండు దేశాల మధ్య రక్షణ, వాణిజ్య రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. పుతిన్ తన పర్యటనలో ప్రధానితో సమావేశం, రాజాఘాట్ సందర్శన, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ వంటి కార్యక్రమాలు ఉన్నాయి.