అయ్యప్పస్వాములూ.. జర జాగ్రత్త’.. కేరళ ప్రభుత్వం సూచనలు

భారత్ న్యూస్ విజయవాడ…అయ్యప్పస్వాములూ.. జర జాగ్రత్త’.. కేరళ ప్రభుత్వం సూచనలు

కేరళలో అయ్యప్ప దర్శనాలు జరుగుతున్న వేళ బ్రెయిన్‌ ఫీవర్‌ టెన్షన్‌ తీవ్ర కలకలం

ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులకు పలు కీలక సూచనలు చేసిన కేరళ ప్రభుత్వం

కేరళలో స్నానాలు చేసే వేళ జాగ్రత్తగా ఉండాలని, ముక్కులోకి నీరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు

బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా మెదడులోకి చేరుతుందని వైద్య నిపుణుల హెచ్చరిక మేరకు అప్రమత్తంగా ఉండాలన్న కేరళ ప్రభుత్వం