సభ్య సమాజం తలదించుకునే ఘటన,బాల కార్మికులుగా హైస్కూల్ విద్యార్థులు

భారత్ న్యూస్ గుంటూరు…సభ్య సమాజం తలదించుకునే ఘటన

బాల కార్మికులుగా హైస్కూల్ విద్యార్థులు

ఇక్కడ మోగేది బడి గంట కాదు
పని గంట

విద్యార్థులచే హై స్కూల్లో
మట్టిని నెత్తి మీద పెట్టి తట్టల్లో
మోపిస్తున్న పిడుగురాళ్ల మండలం కరాలపాడు హై స్కూల్ సిబ్బంది

విద్యాబుద్ధం నేర్పాల్సిన ఉపాధ్యాయులులే విద్యార్థులచే వెట్టిచాకిరి చేపిస్తున్న వైనం

గురజాల నియోజవర్గం పిడుగురాళ్ల మండలం కరాలపాడు గ్రామ హైస్కూల్లో ఘటన.