రజనీకాంత్‌, బాలకృష్ణలకు అరుదైన గౌరవం

భారత్ న్యూస్ విజయవాడ…రజనీకాంత్‌, బాలకృష్ణలకు అరుదైన గౌరవం

అగ్ర కథానాయకులు రజనీకాంత్‌, బాలకృష్ణలకు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది గోవా వేదికగా జరగనున్న 56వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫి – 2025) వేడుకల్లో వీరిద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.