ఇక్కడ ఒకరాత్రి బస ఖర్చు కే88 లక్షలు

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఇక్కడ ఒకరాత్రి బస ఖర్చు కే88 లక్షలు

ప్రపంచంలో అత్యంత ఖరీదైన హోటళ్లు అనేకం. వాటిలో జెనీవా (స్విట్జర్లాండ్) లోని ప్రెసిడెంట్ విల్సన్ ప్రత్యేకతే వేరు. ఇక్కడి పెంట్ హౌస్ సూట్కు ఒకరాత్రి బస ఖర్చు 388 లక్షలు. బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు, 12 పడగ్గదులు ఉండే ఇందులో PA, చెఫ్, బట్లర్లు 24 గంటలు అందుబాటులో ఉంటారు. హైప్రొఫైల్ వ్యక్తులు ఇందులో దిగుతుంటారు. 8 అంతస్తులు ఈ హోటల్ నుంచి జెనీవా లేక్, ఆల్ప్స్ పర్వతాల మధ్య సన్సెట్ ఎంతో అనుభూతి ఇస్తుంది.