జమ్మూకాశ్మీర్‌లో అర్ధరాత్రి భారీ పేలుడు..

భారత్ న్యూస్ ఢిల్లీ…..జమ్మూకాశ్మీర్‌లో అర్ధరాత్రి భారీ పేలుడు..

శ్రీనగర్‌లోని నౌగామ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో పేలుడు..

ఎనిమిది మంది మృతి, 27 మందికి తీవ్ర గాయాలు..

మృతుల్లో పోలీసులు, ఫోరెన్సిక్‌ సిబ్బంది..

సీజ్‌ చేసిన పేలుడు పదార్థాలు పరిశీలిస్తుండగా ఘటన..

పేలుడు ధాటికి ధ్వంసమైన పోలీస్‌ స్టేషన్‌