సీఐఐ భాగస్వామ్య సదస్సు తొలి రోజు వివిధ సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం.

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ:

సీఐఐ భాగస్వామ్య సదస్సు తొలి రోజు వివిధ సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం.

నిన్నటి తరహాలోనే ఇవాళ కూడా భారీ ఎత్తున పెట్టుబడులకు ఒప్పందాలను ముఖ్యమంత్రి సమక్షంలో కుదుర్చుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం

ఇవాళ భాగస్వామ్య సదస్సులో భాగంగా జరగనున్న ఎంఓయూల కార్యక్రమానికి హజరైన ముఖ్యమంత్రి

తొలి రోజు సదస్సులో మొత్తంగా 40 కంపెనీలతో రూ. 3,49,476 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు

ఈ ఒప్పందాల ద్వారా 4,15,890 ఉద్యోగాలు వచ్చే అవకాశం

నిన్న 35 ఒప్పందాల ద్వారా రూ. 3,65,304 కోట్ల పెట్టుబడులు, 1,26,471 ఉద్యోగాలు

నిన్న, ఇవాళ కలిపి 75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు, 5,42,361 ఉద్యోగాలు

ఇవి కాకుండా మరిన్ని ఒప్పందాలు చేసుకుంటోన్న మంత్రి నారా లోకేష్ సహా వివిధ శాఖల మంత్రులు.