మంగళంపేట అటవీ భూముల ఆక్రమణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్,

భారత్ న్యూస్ విశాఖపట్నం..మంగళంపేట అటవీ భూముల ఆక్రమణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్

Ammiraju Udaya Shankar.sharma News Editor…విజిలెన్స్ రిపోర్టులను ప్రాతిపదికన తీసుకోవాలని ఆదేశాలు

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి అడవుల్లో వారసత్వ భూములు ఎలా వచ్చాయి? ఎవరి ఆక్రమణలో ఎంత ఉంది? ఆక్రమించిన వారి వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరచాలన్న పవన్..