భారత్ న్యూస్ రాజమండ్రి…నకిలీ మద్యం కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్

Ammiraju Udaya Shankar.sharma News Editor…కల్తీ మద్యం కేసుపై సీబీఐ దర్యాప్తు కోరుతూ జోగి రమేష్ వేసిన పిటిషన్ పై విచారణ
ఈనెల 26వ తేదీన కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వం, హోం శాఖ, డీజీపీకి హైకోర్టు ఆదేశాలు
నకిలీ మద్యం కేసులో రాష్ట్ర ప్రభుత్వ సిట్‌తో విచారణ.. ప్రభుత్వ కనుసన్నల్లో దారి తప్పుతోందని వాదనలు వినిపించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి
సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ వేసిన వ్యక్తిని నిందితుడిగా అరెస్ట్ చేశారని ప్రస్తావించిన పొన్నవోలు

సిట్ విచారణ ఏం జరుగుతుంది..? సీబీఐకి నకిలీ మద్యం కేసు ఇవ్వాలా అనే అంశంపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు