భారత్ న్యూస్ ఢిల్లీ…..డయాబెటిస్, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే..!
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వలసదారులపై కఠిన నిబంధనలు అమలు చేస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త రూల్ తీసుకొచ్చారు. డయాబెటిస్, ఒబెసిటీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి వీసాల (US Visa)ను తిరస్కరించాలనే కొత్త నిబంధనలను రూపొందించారు.
