న్యాయవాదుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వ ఆర్థిక సాయం

భారత్ న్యూస్ నెల్లూరు….న్యాయవాదుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వ ఆర్థిక సాయం

మరణించిన న్యాయవాదుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం

,150 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు నిధుల విడుదల

మొత్తం ₹46 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్‌గా విడుదల

ప్రతి కుటుంబానికి ₹4,00,000/- చొప్పున సాయం

AP Advocates Welfare Fund Matching Grant ద్వారా చెక్కులు జారీకి ఆదేశాలు

సమాజ సేవలో న్యాయవాదుల కుటుంబాలకు ఇది బలమైన అండ.