పల్నాడు జిల్లా శ్రీ SP గారి ఆదేశాల మేరకు పిడుగురాళ్ల పోలీస్ వారు 2024, &

భారత్ న్యూస్ అనంతపురం…పల్నాడు జిల్లా శ్రీ SP గారి ఆదేశాల మేరకు పిడుగురాళ్ల పోలీస్ వారు 2024, & 2025 సంవత్సరo లో పోగొట్టుకొనియున్న బాదితుల సెల్ ఫోన్ లను కనుగొని బాధితులకు మొత్తం 10 సెల్ ఫోన్ లను వారికీ అందజేయడం జరిగినది, బాధితులు పల్నాడు జిల్లా శ్రీ SP గారి కి మరియు పిడుగురాళ్ల CI S. వెంకట్రావు గారికి ఆనందం వ్యక్త పరచి కృతజ్ఞతలు తెలియపరచినారు…