భారత్ న్యూస్ మంగళగిరి…వందేమాతర గీతానికి 150 సం.లు పూర్తి అవుతున్నాయి
నవంబర్ 7, 2025 ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా “వందేమాతరం” సమూహ గానం నిర్వహణ.

“వందేమాతరం” గీతాన్ని రచించి 150 సం.లు పూర్తి అయిన సందర్భంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజా ప్రదేశాల్లో వందేమాతర గీతం ఆలాపన కార్యక్రమం జరుగుతుంది.
ఇందులో విద్యార్థులు, కళాశాలలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, పోలీసులు, వైద్యులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు మొదలైన సమాజంలోని అన్ని వర్గాలు పాల్గొనాలి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది.