కేవలం 15 నిమిషాల్లోనే మేము ArcelorMittal కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాం

భారత్ న్యూస్ మంగళగిరి…కేవలం 15 నిమిషాల్లోనే మేము ArcelorMittal కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాం

ఇప్పుడు ఆ సంస్థ విశాఖపట్నంలో భారత్‌లోనే అతిపెద్ద స్టీల్‌‌ప్లాంట్‌ని నిర్మిస్తోంది.- సిడ్నీలో మంత్రి నారా లోకేష్