రన్నింగ్ ట్రైన్లో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు తెనాలిలో అరెస్ట్

భారత్ న్యూస్ విజయవాడ…రన్నింగ్ ట్రైన్లో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు తెనాలిలో అరెస్ట్

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీకి చెందిన 35 ఏళ్ల మహిళ రన్నింగ్ ట్రైన్లో అత్యాచారానికి గురైన కేసులో నిందితుడిని రైల్వే పోలీసులు తెనాలిలో పట్టుకున్నారు. అతడిని పల్నాడు జిల్లా లక్కరాజు గార్లపాడుకు చెందిన జొన్నలగడ్డ రాజారావుగా గుర్తించారు. బాధితురాలు చర్లపల్లి వెళ్లేందుకు సోమవారం రాజమండ్రిలో సంత్రగాచి స్పెషల్ రైలు ఎక్కగా, బోగీలో ఒంటరిగా ఉన్న వేళ గుంటూరు-పెదకూరపాడు స్టేషన్ల మధ్య ఆమెను నిందితుడు కత్తితో బెదిరించి రేప్ చేశాడు~£