ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన సిట్

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన సిట్

హైదరాబాద్ లోని జగన్ OSD కుమారుడు రోహిత్ రెడ్డికి చెందిన 6 కంపెనీల్లో సోదాలు నిర్వహించిన అధికారులు

రాజేంద్రనగర్, ఎస్ఆర్ నగర్, శేరిలింగంపల్లి, మెహిదిపట్నం, గుడిమల్కాపూర్, యాకుత్పురా లో ఉన్న కార్యాలయాల్లో సోదాలు

సోదాల్లో అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకునట్లు సమాచారం