కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం..

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం..

దేశ వ్యాప్తంగా 57 నూతన కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం

వీటి నిర్మాణం కోసం రూ.5,863 కోట్లు కేటాయింపు

తెలంగాణకు 4, ఏపీకి 4 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు

తెలంగాణలో..
భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జగిత్యాల, వనపర్తి

ఏపీలో..

మంగసముద్రం(చిత్తూరు), బైరుగానిపల్లె (కుప్పం), పలాస (శ్రీకాకుళం), శాఖమూరు (అమరావతి)