భారత్ న్యూస్ ఢిల్లీ…..సింహం ఒక్క అడుగు వెనక్కి వేసింది.అంటే ఆలోచించండి.. దానిలో దాగి ఉన్న ఓర్పును…మోదీజీ వయసులో మీ తాత లేదా తండ్రి ఉంటే ఏమి చేసేవారు…విశ్రాంతి,అవునా
కానీ మోదీజీ భారతదేశాన్ని పునర్నిర్మించడంలో బిజీగా ఉన్నాడు
ప్రతిఫలంఆశించకుండా
మనలో ఎంతమంది ఈజీవితాన్ని గడపగలుగుతాము?
కాబట్టి ఈచేతులను జాగ్రత్తగా చూడండి..
సహనం అంటే ఏమిటో చూడండి.
తపస్సు అంటే ఏమిటో చూడండి.
భారతదేశాన్ని విశ్వవిజేతగా చూసిన అసాధారణ వ్యక్తి.
రాజకీయాలను పక్కనపెట్టి,ఈవ్యక్తి జీవించి ఉన్నప్పుడు ఆయన చేసిన పనిని అభినందిద్దాం..
స్వచ్ఛమైన మనస్సుతో, పక్షపాతంలేకుండా,ఆయన చేస్తున్న మంచిపనితో దృఢంగా నిలబడదాం
పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చింది.. మీరు ఎలా చెప్పితే అలా ఇంటాము అని.. మన డిమాండ్స్ కాదంటే మళ్ళీ యుద్ధమే.. ఇజ్రాయెల్ కూడా ఇదే చేసింది wait and see 👌👍
జై శ్రీరాం, జై హింద్, జై భారత్