భారత్ న్యూస్ ఢిల్లీ…..అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన GST 2.0
375 రకాల ఉత్పత్తులపై తగ్గనున్న పన్ను రేట్లు.
FMCG, వాహనం, ఎలక్ట్రానిక్స్, డైరీ ఉత్పత్తులపై నేటి నుంచి తగ్గనున్న పన్ను రేట్లు..
12 శాతం నుంచి ఐదు శాతానికి వచ్చిన మెడిసిన్స్ GST.
బైకులపై ఐదు నుంచి 18 వేల వరకు తగ్గింపు..

కార్లపై 40 వేల నుంచి 4:30 లక్షల వరకు తగ్గింపు.. లగ్జరీ కార్లపై దాదాపు 30 లక్షల వరకు తగ్గింది..