రాబోవు 5 రోజులు సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్

..భారత్ న్యూస్ అమరావతి..రాబోవు 5 రోజులు సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్

Ammiraju Udaya Shankar.sharma News Editor…రేపు, ఎల్లుండి నుంచి విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

▪️24న సాయంత్రం తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా, వేంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి.

▪️27న సూర్యలంక బీచ్ ఉత్సవాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.

▪️29న ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు.