దుర్గమ్మ దసరా ఉత్సవాల షెడ్యూల్ విదుదల.

భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడ :

దుర్గమ్మ దసరా ఉత్సవాల షెడ్యూల్ విదుదల.

సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 దసరా ఉత్సవాలు.

11 రోజుల పాటు 11 అలంకారాలలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ.

దుర్గమ్మ దసరా ఉత్సవాల షెడ్యూల్ ను విడుదల చేసిన ఈవో శినా నాయక్, వైదిక కమిటీ సభ్యులు.

దుర్గగుడి స్ధానాచార్య శివప్రసాద్ శర్మ

సెప్టెంబర్ 22 న బాలత్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ.

23 న గాయత్రీ దేవి గా,

24 న అన్నపూర్ణాదేవి గా,

25 న కాత్యాయని దేవి గా

26 న మహాలక్ష్మి గా,

27న లలితా త్రిపుర సుందరి దేవి గా,

28న మహాచండి దేవి గా,

29 న సరస్వతి దేవి గా,

30 న దుర్గాదేవి గా,

1న మహిషాసుర మర్దిని దేవిగా,

2 న రాజరాజేశ్వరి దేవి గా భక్తులకు దర్శనమివ్వనున్న దుర్గమ్మ.

అక్టోబర్ 2 వ తేదీ 9:30 కు పూర్ణాహుతి తో ముగియనున్న దసరా ఉత్సవాలు.

అదేరోజు సాయంత్రం 5 గంటలకు కృష్ణ నది లో హంస వాహన తెప్పోత్సవం..

దుర్గగుడి ఈఓ శినా నాయక్

సెప్టెంబర్ 22 నుండి ఇంద్రకీలాద్రి పై దేవి నవరాత్రులు..

ఈ సారి 11 రోజులు దసరా జరుగుతుంది..

సెప్టెంబర్ 29 వ తేదీ మూలనక్షత్రం రోజున మధ్యాహ్నం 3:30 నుండి 4:30 మధ్య సీఎం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు..