భారత్ న్యూస్ అనంతపురం.ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రాయపాటి శైలజ
May 12, 2025,
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రాయపాటి శైలజ
ఏపీలో పలు నామినేటెడ్ పదవులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా డా.రాయపాటి శైలజను ప్రభుత్వం నియమించింది. ఏపీ ప్రెస్ అకాడమి చైర్మన్‌గా ఆలపాటి సురేశ్, ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా కేఎస్ జవహర్, ఏపీ నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్‌గా రియాజ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.