…ఏపీలో దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

భారత్ న్యూస్ అనంతపురం…ఏపీలో దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

దసరా కోసం ఆంధ్రప్రదేశ్‌ లోని పాఠశాలలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు సెలవులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం~£