చిరుద్యోగులకు సైతం నో వర్క్, నో పే విధానం అనుసరిస్తున్నారు.

భారత్ న్యూస్ రాజమండ్రి…చిరుద్యోగులకు సైతం నో వర్క్, నో పే విధానం అనుసరిస్తున్నారు.

A. Udaya Shankar.sharma News Editor…కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోయినా జీతం తీసుకుంటున్నారు. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నది ప్రజా సమస్యలు పరిష్కరించడానికే. ఉద్యోగాలకు రాకపోతే ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నాం. అసెంబ్లీకి రాకపోతే తీసుకోవాల్సిన చర్యలపై లోక్ సభ స్పీకర్ ఆలోచించి.. మార్గదర్శకాలు ఇవ్వాలి. ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేదే 45 రోజులు.. వాటికి కూడా రాకపోతే ఎలా? : అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు….