హోటళ్లలో భోజనం చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

భారత్ న్యూస్ హైదరాబాద్…హోటళ్లలో భోజనం చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న అబ్సల్యూట్ బార్బీక్యూ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

కిచెన్‌లలో ఈగలు, బొద్దింకలు, అపరిశుభ్రత, ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన ఆహార పదార్ధాలు గుర్తింపు

స్టోరేజ్‌లో సైతం పాటించని జాగ్రత్తలు.. స్టోరేజ్ రూమ్‌లలో ఎలుకలు చూసి ఖంగుతిన్న ఆఫీసర్లు

10 అబ్సల్యూట్ రెస్టారెంట్లకు నోటీసులు జారీ.. శాంపిల్స్ సేకరించి టెస్ట్‌ల కోసం ల్యాబ్‌కి తరలింపు…..