పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసిన రిటైర్డ్ సీఎస్ ఎస్‌కే జోషి

.భారత్ న్యూస్ హైదరాబాద్….పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసిన రిటైర్డ్ సీఎస్ ఎస్‌కే జోషి

ప్రభుత్వం సాక్షిగా మాత్రమే తనకు నోటీసులు ఇచ్చిందని, లీగల్ నోటీసులు ఇవ్వలేదని.. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్

ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టనున్న హైకోర్టు