ఏపీలో మిగిలిపోయిన 432 బార్లకు రీనోటిఫికేషన్‌ జారీ.

భారత్ న్యూస్ విజయవాడ…అమరావతి :

ఏపీలో మిగిలిపోయిన 432 బార్లకు రీనోటిఫికేషన్‌ జారీ.

432 ఓపెన్‌ కేటగిరీ బార్లు, 4 రిజర్వ్‌ కేటగిరీ బార్లు.

సెప్టెంబర్‌ 14 వరకు దరఖాస్తులకు ఆహ్వానం.

సెప్టెంబర్‌ 15న ఉదయం 8 గంటలకు లక్కీడ్రా నిర్వహణ….