వైసిపి ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పై ముగిసిన వాదనలు

భారత్ న్యూస్ రాజమండ్రి ….విజయవాడ:

📍వైసిపి ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పై ముగిసిన వాదనలు

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీగా తన ఓటు హక్కు వినియోగించుకుంటానికి ఈ నెల 12వ తారీకు వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరిన మిధున్ రెడ్డి తరఫున న్యాయవాదులు

పోస్టల్ బ్యాలెట్ విధానం ద్వారా మిధున్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకోవాలని వాదనలు వినిపించిన ప్రాసిక్యూషన్

ఇరువర్గాల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం

ఇవాళ సాయంత్రం లేదా రేపు తీర్పు ఇచ్చే అవకాశం