భారత్ న్యూస్ విజయవాడ…మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 85/85 గేట్లు తెరిచిన అధికారులు
గోదావరి నదిలో వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో, 85 గేట్లు తెరిచిన అధికారులు
ఇన్ ఫ్లో 10,25,600 క్యూసెక్కులు ఉండగా వచ్చిన నీటిని వచ్చినట్లుగా పూర్తిగా 10,25,600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు
