భారత్ న్యూస్ హైదరాబాద్….ఇవాళ అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించిన నెట్వర్క్ ఆసుపత్రులు
రూ.1300 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే సెప్టెంబర్ 1 నుంచి సేవల్ని నిలిపివేస్తామని ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశామని, అయినా స్పందన రాలేదని పేర్కొన్న ఆసుపత్రుల యాజమాన్యాలు
బిల్లుల పెండింగ్‌తో చిన్న, మధ్యస్థాయి ఆసుపత్రులు మూసివేసే పరిస్థితి ఉందని ఆందోళన
