గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీపై పోలీసుల రైడ్స్

.భారత్ న్యూస్ హైదరాబాద్….గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీపై పోలీసుల రైడ్స్

రాజమండ్రి డిప్యూటీ తహశీల్దార్ మణిదీప్, అమెరికా నుండి వచ్చిన నీలిమ, మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

20 గ్రాముల కొకైన్, నాలుగు గ్రాముల MDMA, 20 NTC మాత్రలు స్వాధీనం

డ్రగ్స్ బెంగళూరు నుండి తీసుకొచ్చినట్లు గుర్తించిన పోలీసులు

ప్రధాన నిందితుడు విక్రమ్‌ను డిచ్‌పల్లి పోలీసులు అరెస్టు….