ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ పంపిణీలోకొత్త మార్పులు

భారత్ న్యూస్ రాజమండ్రి ….ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ పంపిణీలో
కొత్త మార్పులు

ఆగస్ట్ 25వ తేదీ నుంచి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ.

ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ నెల నుంచి రేషన్ పంపిణీలో కొత్త మార్పులు చోటుచేసుకునే అవకాశం

స్మార్ట్ రేషన్ కార్డులు,ఈ-పోస్ యంత్రాల సాయంతో సర్వర్ సమస్యలు, వేలిముద్రల ఇబ్బందులకు చెక్ పెట్టాలని భావిస్తున్న ప్రభుత్వం

ఇకపై రేషన్ తీసుకునే సమయంలో వేలిముద్రలు పడకపోయినా లబ్ధిదారులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు

ఈ- పోస్ మెషీన్లో ఉన్న కెమెరా సాయంతో ఐరిస్ స్కాన్ చేసి రేషన్ సరుకులు అందిస్తారు….