భారత్ న్యూస్ అనంతపురం….మనుషుల మాంసం తినే పరాన్నజీవి గుర్తింపు
మనుషుల మాంసం తినే పరాన్నజీవిని వైద్యులు గుర్తించారు.
గ్వాటెమాల నుంచి ఇటీవల మేరీలాండ్ వచ్చిన వ్యక్తి శరీరంపై ఈ పరాన్నజీవిని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు.

వేడి రక్తం ప్రవహించే జీవుల శరీరాన్ని ఈ పరాన్నజీవి ఆవాసం చేసుకుంటుందని వైద్యులు తేల్చి చెప్పారు.
దానిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.