భారత్ న్యూస్ ఢిల్లీ…..బాంబ్ సందేశం తెచ్చిన పావురం.. జమ్మూలో హైఅలర్ట్
భారత్-పాక్ సరిహద్దులోని ఆర్ఎస్ పురా ప్రాంతంలో ఓ పావురం కలకలం రేపింది.
దాని కాలికి రానున్న రోజుల్లో ‘జమ్మూ స్టేషన్ను ఐఈడీతో బ్లాస్ట్ చేస్తాం’ అని రాసి ఉండటాన్ని BSF బలగాలు గుర్తించాయి.

అలాగే ‘కశ్మీర్ మాది’ అనే స్లోగన్ సైతం ఉండటంతో జమ్మూలో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి.
జమ్మూ రైల్వే స్టేషను తమ అధీనంలోకి తీసుకున్నాయి….